ములుగు జిల్లాలో పెద్దపులి కలకలం రేగింది…ఈ పెద్ద పులి
జాకారం .మల్లంపల్లి మధ్య అడవిలో రోడ్ క్రాస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది…కాగా పెద్ద పులి పాదముద్రలను చూసి ఫారెస్ట్ అధికారులు సైతం పెద్దపులి ఉన్నట్లు నిర్దారించినట్లు తెలిసింది…పెద్దపులి కలకలం తో
జాకారం మల్లంపల్లి చుట్టూ గ్రామాల ప్రజలు అడవుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరించారు…



