జగిత్యాల సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీ మృతి
సైబర్ క్రైమ్ కేసులో రిమాండ్‌లో ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన ఖైదీ కొత్వల్ కృష్ణ (43)కి గుండెపోటు
ఉదయం 8 గంటల సమయంలో గుండెల్లో నొప్పి రావడంతో.. వెంటనే జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలింపు
చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ
ఘటనపై విచారిస్తున్న అధికారులు



