రెండేళ్ల మా ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వలేదు
సింగరేణి కాంట్రాక్టుల విషయంలో కూడా చట్టపరంగానే టెండర్ కట్టబెడతాము
మా మంత్రుల మీద వార్తలు రాసేముందు నన్ను వివరణ అడగాలి
మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న స్కాంలు, అవినీతి మీద ఏదన్నా రాయాలి అంటే ముందు నన్ను వివరణ అడగండి
ఖమ్మం ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు



