సహనం కోల్పోయిన ఎమ్మెల్యే

పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి నువ్వే కారణం అంటూ ఆ ఎమ్మెల్యే తన పూర్తి సహనం కోల్పోయి దళిత నాయకుడిపై వీరంగం వేసాడట.. పలుమార్లు చెప్పు తో దాడి చేశాడట..అసలే అధికార పార్టీ ఎమ్మెల్యే ,ఆ పై ఉన్నత సామాజిక వర్గం అందుకే ఎమ్మెల్యే ఆ దళిత నాయకుడిపై చెప్పు తో దాడి చేస్తుంటే కళ్లప్పగించి చూసారు తప్ప ఎవరూ ఇదేంటని..? ప్రశ్నించ లేదట..గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే వీరంగం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…

ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే…?

చెప్పు దాడికి గురైన దళిత నాయకుడు ఎవరు..?

న్యూస్10 ఎక్స్ క్లూజివ్ సాయంత్రం సంచికలో

సహనం కోల్పోయిన ఎమ్మెల్యే- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here