హన్మకొండ సివిల్ సప్లై లో సెట్ గేమ్…?

హన్మకొండ సివిల్ సప్లైలో సెట్ గేమ్…?

హన్మకొండ సివిల్ సప్లై లో ఆ అధికారి భారీ చేతివాటం

మిల్లింగ్ చార్జీల విషయంలో తిరకాసు…పర్సెంటేజీలు చెల్లిస్తేనే చెక్కులపై సంతకాలు…?

దాన్యం రవాణా వాహనాల విషయంలో ఆయనదే తుది నిర్ణయం..?

ఇంతకీ ఎంత తీసుకుని రవాణా చార్జీల చెక్కులు ఇచ్చినట్లు అని అనుమానాలు

మహేంద్రుడి మాయజాలం…దాన్యం రవాణ వాహనాల టెండర్ విషయంలో ఆయనదే జోక్యం..?

తాను నమ్మిన వ్యక్తికే టెండర్ వచ్చేలా పావులు కదిపిన అధికారి…? గతంలో అతగాడి బినామీకే రవాణా టెండర్..? ఇప్పుడు అంతేనా..?

న్యూస్10 విశ్వసనీయ వరుస కథనాలు… సాయంత్రం సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here