సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మ రావు గౌడ్ కు గుండె పోటు వచ్చింది…డెహ్రాడూన్ టూర్ లో ఉన్న ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఉటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు స్టెంట్ వేశారు…ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది