విషాదం రైతు దంపతులు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామం వద్ద భారీ ఇదురు గాలికి టోల్ గేట్ షెడ్ కూలి వ్యవసాయ పనులలో వున్న ఇద్దరు రైతులు భార్య భర్తలు కృష్ణయ్య,పుష్ప లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

విషాదం రైతు దంపతులు మృతి- news10.app