నీరు నిప్పు

పోతిెడ్డిపాడు పెంచేను సెగ!
స్వపక్షియుల మధ్యే పెరుగుతోంది పగ!
జగన్ నిర్ణయంతో తెలంగాణ సర్కారుకు పెరిగేనా …దడ!
దక్షణ తెలంగాణలో ప్రతిపక్షాల గడబిడ!
గ్లాసు,సైకిల్ చప్పుడేది కానరాలేదు కదా..!
వినాలింక పవన్,చంద్రబాబుల సొద!
నీటికోసం తండ్లాట ఎవరిదైనా ఒక్కటే!
నిర్ణయానికి ఏకైక మార్గం సఖ్యతే!
సామరస్య ధోరణి ఇరురాష్ట్రాల కు ముఖ్యమే!నీరు నిప్పు- news10.app