ఘనపూర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నియెజకవర్గానికి ఎమ్మెల్యే నే సుప్రీం అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్బంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. ఎంపీ,ఎమ్మెల్సీ, మంత్రులు ఎవరైనా తన అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో ఆసుగు పెట్టారాదన్నారు. తన నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేయరాదని ఇష్టం లేనివారు పార్టీని వదిలి వెళ్ళవచ్చు అన్నారు.

ఘనపూర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు- news10.app

రాజయ్య వ్యాఖ్యలు ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై గులాబీ అధిష్టానం ఇలాస్పందిస్తో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here