టీఆర్ఎస్ కు ఓటేస్తే చెప్పుతో కొట్టుకుంటా….

టీఆర్ఎస్ కు ఓటేస్తే తన చెప్పుతో తాను కొట్టుకుంటానని… వీలైతే మీ ఇష్టం అంటూ అర్షం స్వామి అనే వ్యక్తి చెప్పు పట్టుకొని ఉన్న ఫోటో తో వరంగల్ ఎంజీఎం కూడలిలో ఓ ప్లెక్సీ ఏర్పాటు చేశాడు…. ప్రధాన కూడలిలో ఈ ప్లెక్సీ కట్టడంతో రోడ్డు పై వెళ్తున్న వారు ప్లెక్సీ చూసి దానిలో ఉన్న విషయాన్ని చదివి రకరకాలుగా చర్చించుకుంటున్నారు… టీఆర్ఎస్ నాయకులు అతన్ని ఎం మోసం చేసారోనని అనుకుంటున్నారు.

టీఆర్ఎస్ కు ఓటేస్తే చెప్పుతో కొట్టుకుంటా....- news10.app