పెరుగుతున్న కరోన కేసులు ఈ రోజు 79

డబల్ డిజిట్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయిన కరోన పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 79 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ పాజిటివ్ కేసులన్ని ఒక్క జి హెచ్ ఎంసీ పరిధిలోనే నమోదు ఐయాయి.మొత్తం ఇప్పటివరకు 1275 కేసులు ఉండగా 444 యాక్టివ్ కేసులు ఉన్నాయి.801 మంది డిచార్జి అయినట్లు అధికారులు విడుదల చేసిన బులెటిన్ పేర్కొన్నారు.

పెరుగుతున్న కరోన కేసులు ఈ రోజు 79- news10.app