సార్ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 9వ వర్ధంతి సందర్భంగా గీసుగొండ మండలం గొర్రెకుంట క్రాస్ రోడ్డు వద్ద జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.సార్ కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే- news10.appఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితకాలం నిర్విరామంగా అక్షరపోరు చేసిన మహానీయుడు.అన్యాయాన్ని ఎండగట్టి ఉద్యమాన్ని బతికించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్.

అలాంటి పోరాట యోధుడు మన నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించడం మన అదృష్టం అని అన్నారు