రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గ్యాంగ్లో రానా ఒకడు.ఇన్నాళ్లు త్రిష, బిపాసా వంటి హీరోయిన్లతో ఎఫైర్స్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ తను ఎవరిని చేసుకోబోతున్నాడో సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు రానా. ఫైనల్ గా తను అంగీకరించిందంటూ ప్రముఖ వెడ్డింగ్ ప్లానార్ మీహీక బజాజ్ తో ఉన్న ఫోటోను జత చేసాడు. రానా పోస్ట్ కు సెలెబ్రెటీల నుంచి వెల్లువలా విషెస్ వస్తున్నాయి. ఇక ఎవరా మీహీక బజాజ్ అంటూ అభిమానులు గూగుల్ చేస్తున్నారు. ఏదైమైన రానా ఓ ఇంటివాడు కాబోతున్నారని అతని శ్రేయోభిలాషులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు- news10.app