షాడో సూపరింటెండెంట్…?

అవును ఉత్తరతెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఎం చేసిన బాగుపడేలాలేదు అన్నట్లు గా పరిస్థితులు నెలకొన్నాయి…. ఇటీవల కాలంలో ఏ ఒక్క సూపరింటెండెంట్ సరిగా పనిచేయలేదని ఆరోపణలు ఉండగా…ఇప్పుడు ఓ షాడో సూపరింటెండెంట్ ఎంజీఎం ను ఎలుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి… వారానికి ఓ రెండు రోజులు ఎం జి ఎం కు వచ్చి వైద్యం చేసి వెళ్లమంటే ఆ డాక్టర్ షాడో సూపరింటెండెంట్ గా ఎంజీఎం నే శాసిస్తున్నాడట….ఎంజీఎం లో విలువైన వస్తువులు మాయం… టెండర్ ప్రక్రియ ఇంకా ఇతర పాలన పరమైన విషయాల్లో ఈ షాడో సూపరింటెండెంట్ జోక్యం బాగానే ఉంటుందని ఎంజీఎం లో టాక్.

షాడో సూపరింటెండెంట్...?- news10.app

ఎవరా…షాడో సూపరింటెండెంట్…?
పూర్తి కథనం మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here