బావిలో తేలిన మరో శవం వలస కూలీదేనా….?

వరంగల్ గొర్రెకుంట ప్రాంతంలోని ఓ బావిలో పడి పశ్చిమ బెంగాల్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు మృతిచెందగా వీరు అసలు ఎందుకు చనిపోయారు అనే విషయం ఇంకా బయటపడలేదు పోలీసులు అనుమానాస్పద మృతిగానే బావిస్తుండగా ఈ రోజు ఉదయం అదే బావిలో మరోశవం బయటపడింది. గ్రామానికి చెందిన కొంతమంది మార్నింగ్ వాక్ కోసం అటువైపు వెళ్లగా మరో శవం బావిలో తెలియాడుతూ కనిపించింది. ఈ శవం కూడా వలస కూలిదే అయివుంటుందని భావిస్తున్నారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

బావిలో తేలిన మరో శవం వలస కూలీదేనా....?- news10.app