సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

వలస కూలీలు శవాలుగా తేలిన బావి ప్రాంతాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ పరిశీలించారు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వలస కూలీలు ఉంటున్న భవనాన్ని పరిశీలించిన ఆయన కూలీలకు సంబంధించి న వివరాలను స్థానికులను ఆడిగి తెలుసుకున్నారు.