మీకిది తగునా….!

వడ్డీ వ్యాపారస్తులు పేదల నడ్డి విరుస్తున్నారా…?

అసలు కంటే కొసరు ముద్దని అందినకాడికి దండుకుంటున్నార…?

మీకిది తగునా....!- news10.app

కరోన గోసతో పేదలవి పడరాని పాట్లు…!
వడ్డీ వ్యాపారస్తుల తీరుతో నానా అగచాట్లు!
సంపాదన మొత్తం వడ్డీకే సమర్పణం!
ఏం చేసి బతకాలి అప్పులున్న చిరువ్యాపారులు సమస్తం!
కరుణాలేని కఠిన గుణం తగదు మీకు వడ్డీల ఘనులారా …!
తగ్గండి… తగ్గండి పేదలు కాస్త సర్డు కునేదాక!
వడ్డీలాభారం తగ్గిస్తే మీకు అసలు ఇచ్చేదాక…!