rknews10

1133 POSTS

Exclusive articles:

కబ్జా చేసేయ్….బోర్డ్ పాతేయ్

వరంగల్ మహ నగరంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. పట్టా భూమి పక్కన ప్రభుత్వ భూమి కనిపించిందా.. ఇక అంతే.. యథేచ్ఛగా ఆ భూమిని తమభూమిలో కలుపుకోవడం పట్టా సర్వే నంబర్ తో రిజిస్టేషన్...

నేనే కేసు పెడ్తా……?

దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది సహజీవన మోసగాడి ప్రవర్తన... ఓ ఒంటరి మహిళను సహజీవనం పేరుతో మోసం చేసి లక్షల రూపాయలు, బంగారం అంత కాజేసి అవి తిరిగి ఇవ్వాలని...

సివిల్ సప్లై అధికారి….ఓ ఖరీదైన భవంతి…..?

ఆస్తుల సంపాదనలో ఆరితేరిన ఆ సివిల్ సప్లై అధికారి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అడ్డు అదుపు లేకుండా తన ఆస్తులను పెంచుకుంటూ పోయినట్లు తెలిసింది. అసలే పౌర సరఫరాల శాఖ దండిగా...

సివిల్ సప్లై అధికారి…… ఆస్తుల్లో ఘనాపాటి…?

అతను రాజకీయనాయకుడు కాదు, వ్యాపారవేత్త అసలే కాదు కానీ కోట్లరూపాయలకు అధిపతి అయ్యాడట.... సర్కార్ కొలువు చేస్తూ నెల నెలా జీతం తీసుకుంటున్న ఇతగాడు తరతరాలు తిన్నా తరగని ఆస్తులను అక్రమంగా సంపాదించాడని...

అక్రమ నిర్మాణాల సంగతి ఆ సారుకు తెలుసు….

గ్రేటర్ వరంగల్ లో వెలుస్తున్న అక్రమనిర్మాణాపై ప్రశ్నిస్తే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎక్కడలేని కోపం వస్తుంది... అక్రమనిర్మాణాల గూర్చి అడుగుతారా... వార్తలు వెలువరిస్తార... అన్నట్లు అక్రమ నిర్మాణాలపై వివరణ అడిగితే చాలు అధికారులు...

Breaking

spot_imgspot_img