rknews10
1133 POSTS
Exclusive articles:
మనోడే కొంచెం చూడు
మనోడే కొంచెం చూడు... కేసులు గీసులు ఎందుకు...? ఏదన్న ఉంటే ఖాతాదారులతో మాట్లాడుకోమని చెప్తం... జర చూసి చూడనట్లు వదిలేయండి ఇది చిట్ ఫండ్ యజమానుల తరఫున వకాల్తా పుచ్చుకున్న కొంతమంది పైరవికారుల...
ఎన్ కౌంటర్ లో సుధాకర్ మృతి…?
తెలంగాణ,చత్తీస్గఢ్ సరిహద్దుల్లో. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులు , పోలీసులకు తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో .నలుగురు మావోయిస్టుల మృతి చెందగా వీరిలోవెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ డి వి...
నేనింతే …..డ్యూటికి రాను
ఆ సారు అంతే ఆ సారులో ఎంతమాత్రం. మార్పు వచ్చేలా లేదు...పెద్దాసుపత్రికి పెద్ద దిక్కైన ఆ సారు ఆసుపత్రికి రావడం చాలా అరుదు గా మారిందట. ఈ డాక్టర్ సారు వ్యవహారం వార్తల్లోకెక్కి...
కేశవపట్నం వెంచర్ దందా…
ప్రస్తుతం ఉన్న రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయడం తిరిగి వాటిని ప్లాట్లు గా చేసి 10 రెట్ల లాభం పొందడం ఇలా రియల్టర్...
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం…
హన్మకొండ నగరంలోని రోహిణి నర్సింగ్ హాస్టల్ లో ఓ నర్సింగ్ విద్యార్థిని హాత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే శనివారం ఉదయం విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య...
Breaking
బొగ్గు లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి మృతి…
Transport Department official dies after being hit by coal lorry.


