ప్రధాని, ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి, లాక్ డౌన్ అమలు జరుగుతున్న తీరు, ఆంక్షల కొనసాగింపు, సడలింపు తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని చర్చిస్తున్నారు.

ప్రధాని, ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్- news10.app

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటోన్న ప్రధాని మోడీ, మే 3 తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎంల అభిప్రాయాలను, సూచనలను సేకరిస్తున్నారు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే విషయంపై సీఎంలతో మాట్లాడుతున్నారు. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్న అనేక రాష్ట్రాలు, ఇప్పటికే మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here