కరోన సమయంలో జర్నలిస్టుల సేవలు అభినందనీయం…. డిసిసి అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన మహమ్మారి పై నిత్యం సమాచారం ఇస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న జర్నలిస్టుల సేవలు అమోఘం అని డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు లాక్ డౌన్ సమయంలో కూడా బయట తిరుగుతూ సమాచారం సేకరిస్తూన్నా జర్నలిస్టులు కూడకరోన పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 500 మంది జర్నలిస్టులకు ఆయన 25 కేజీల రైస్ పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా తులసి పవార్ వేణు అనే ఇద్దరు దాతలు సానిటీజర్స్ మాస్క్ లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నేతలు దాసరి కృష్ణారెడ్డి బిఆర్ లెనిన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తుమ్మ శ్రీధర్ రెడ్డి పెరుమాండ్ల వెంకట్ యూనియన్ నాయకులు నాయకపు సుభాష్ కంకణాల సంతోష్. పిన్న శివకుమార్ కక్కేర్ల అనిల్ కుమార్ మెండు రవీందర్ పొగకుల అశోక్ కోరుకోపుల నరేందర్ దాసరి శ్రీనివాస్ బుచ్చిరెడ్డి సుధీర్. రంజిత్ సదానందం సుధాకర్ శ్రీకాంత్ రాజు సంజీవ్ దిలీప్ రమేష్ శ్రీనివాస్ బొడిగే సీను అమర్ తిరుమల్ తిప్పిరి శెట్టి శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు కట్ల శ్రీనివాస్ సరళ ఇ వి శీను బట్టి శ్రీనివాస్ కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here