కెఎంసీలో దిద్దుబాటు చర్యలు

న్యూస్10 శనివారం సంచికలో వెలువరించిన కెఎంసీలో అప్ అండ్ డౌన్ ప్రొపెసర్ ల కథనం మెడికల్ కళాశాల లో చర్చకు దారితీసింది. న్యూస్10 కథనంతో సోమవారం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలలో ప్రొపెసెర్ లు, ఇతర సిబ్బంది తో అత్యవసర సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిసింది.

కెఎంసీలో దిద్దుబాటు చర్యలు- news10.app

ప్రొపెసర్లు సమయపాలన పాటించాలని, సక్రమంగా విధులకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు తెలిసింది. క్రమతప్పకుండా విధులకు హాజరు కాకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రిన్సిపాల్ హెచ్చరించినట్లు తెలియవచ్చింది.ఈ అత్యవసర సమావేశంలో దాదాపు అన్ని శాఖల అధిపతులు, ప్రొపెసెర్ లు పాల్గొన్నట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here