రాజీనామాకు సిద్ధపడ్డ ఈటల…?

కబ్జా ఆరోపణలతో క్యాబినెట్ నుంచి సర్కార్ ఉద్వాసన పలకక ముందే తానే ముందుగా మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సిద్దపడినట్లు సమాచారం… తనపై లేనిపోని కబ్జా ఆరోపణలు చేసి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఈటల కలత చెందినట్లు తెలుస్తుంది… తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని ఈటల తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.