శృంగార పాఠాలు లీక్ చేసింది ఆయనే…?

ఓ వివాహిత మహిళకు ఫోన్ చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ శృంగార పాఠాలు చెప్పిన గులాబీ ప్రజాప్రతినిధి… తనంతట తానే చిక్కుల్లో ఇరుక్కునట్లు తెలుస్తుంది… తాను చాలామంది మహిళలతో మాట్లాడుతున్నాని తన స్నేహితుల వద్ద నిరూపించుకోవడం కోసం వివాహిత మహిళతో మాట్లాడుతూ తానే రికార్డ్ చేసి తన స్నేహితులకు పంపించి దేఖో మై ఎంజాయ్ మెంట్ అంటూ గొప్పలు చెప్పుకున్నట్లు తెలిసింది… ఆ బూతు పురాణం కాస్త అతని స్నేహితుల ద్వారానే బయటకు రాగా ఆత్మకూర్ మండలంలో సోషల్ మీడియా గ్రూప్స్ లల్లో బాగానే వైరల్ గా మారినట్లు సమాచారం… మహిళతో మాట్లాడుతున్నంత సేపు రికార్డ్ చేస్తున్నావా….? అంటూ అనుమానం వ్యక్తం చేసిన గులాబీ నేత తన బూతు పురాణాన్ని తానే రికార్ చేసుకొని ఎవరికో పంపించి అడ్డంగా బుక్కై పోయినట్లు తెలిసింది. మొత్తానికి తాను వివాహిత మహిళకు ఫోన్ సంభాషణలో చెప్పిన శృంగార పాఠాలను తానే బయటపెట్టుకున్న సదరు గులాబీ నేత ఇప్పుడు తల పట్టుకున్నట్లు తెలిసింది.

శృంగార పాఠాలు లీక్ చేసింది ఆయనే...?- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here