మొక్కుబడేనా…? March 27, 2021 Facebook Twitter Pinterest WhatsApp మాటలతో వరాలతో ముగిసే నంట అసెంబ్లీ! చట్ట సభలో చప్పట్లతో మురిసె నంట గులాబీ! కొలువు దారులకు వయస్సు పెంచి మాటలు కోటలు దాటించే….! వేతనాలు పెంచేసి ఉద్యోగుల ను మురిపించే…! జనం పడే గోసను వినిపించిందెవ్వరు…? మొక్కుబడి సభతో జనానికి ఒనగురిందేమిటి…?