విలేఖరి పేరుతో అక్రమాలు సహించం…

జర్నలిజం పేరుతో బెదిరింపులకు దిగడాలు, వసూళ్లకు పాల్పడ డాలను న్యూస్10 సహించే ప్రసక్తే లేదు. జనం తరుపున వకాల్తపుచ్చుకొని జనం కోసమే వార్తలు రాసేందుకు న్యూస్10 సర్వదా సిద్దంగా ఉంది. న్యూస్10లో పనిచేస్తున్న విలేఖర్లు సైతం అవినీతికి పాల్పడినట్లు రుజువైతే నిమిషాల్లోనే పత్రిక నుంచి తొలగించడం జరుగుతుంది న్యూస్10 ఎప్పుడు అవినీతి అంటకాగదు. మా విలేకర్లు ఎక్కడ అవినీతికి పాల్పడిన, ఇబ్బందులు కల్గించిన మా దృష్టికి తీసుకువస్తే కార్యాలయం నుంచి నిజా నిజాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

విలేఖరి పేరుతో అక్రమాలు సహించం...- news10.app

చెన్న రామకృష్ణ
ఎడిటర్, న్యూస్10