మహబూబాబాద్ జిల్లాలో విషాదం

తుమ్మల చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి. మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామం బోధతండాకి చెందిన నలుగురు చిన్నారులు సమీపంలో ఉన్న తుమ్మల చెరువు కి ఈతకి వెళ్లి మృతి చెందారు.

మహబూబాబాద్ జిల్లాలో విషాదం- news10.app

మృతులు :

ఇస్లావత్ లోకేష్ (10)
ఇస్లావత్ ఆకాష్ (12)
బొడా దినేష్ ( 10)
బొడా జగన్ (14)