కె ఎం సి లో ఎగనామాల పంతుళ్ళు…?

వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఎగనామాల పంతుళ్ళు బాగానే ఉన్నారట.వారంలో ఒక్క రోజు కళాశాలలో దర్శనమిచ్చి అదేరోజు మిగతా రోజుల హాజరు సంతకాలు పెట్టుకొని వెళ్లిపోతారట…. కళాశాలలో ఇంత జరుగుతున్నా అక్కడి ప్రిన్సిపాల్ తనదేం పోయిందన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడట… ఎవ్వరడిగిన అంతా ఇంటర్ నెట్ నిర్వహించే అతనికే తెలుసని అంటున్నాడట….

కె ఎం సి లో ఎగనామాల పంతుళ్ళు...?- news10.app

అసలు కె ఎం సి లో ఎం జరుగుతుంది….?

ఎగనామాల పంతుళ్ళ కథేంటి…?

ఇంటర్ నెట్ నిర్వాహకుడి జోక్యం ఏంటి….?

న్యూస్ 10 విశ్వసనీయ కథనం రేపటి సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here