తధ్యమే…!

ఎన్నికల మీద ఎన్నికలు
పార్టీల్లో తలనొప్పులు….!
గెలుపుకై టెన్షన్లు…
ఏమవుతుందోననే భయాలు…!

టికెట్ కోసం తాజా మాజీల అర్జీలు…!
గతాన్ని మరిచి ప్రస్తుతం కోసం ప్రదక్షిణలు…!

గత తప్పులు మన్నించమని వేడుకలు…!
టికెట్ దక్కితే చాలు కదా అదే పదివేలు…!

టికెట్ మాట సరే గాని…ప్రజల దీవెన దక్కునా…?
అభివృద్ధి శూన్యమైతే తరిమికొట్టడమే తధ్యమే…?