Tag: TRS
కౌశిక్ రెంటికి చెడినట్లేనా….?
పాడి కౌశిక్ రెడ్డి టీపీసీసీ మాజీ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు... కాంగ్రెస్ పార్టీలో హుజురాబాద్ నియోజకవర్గంలో బాగానే కష్టపడ్డాడు...కష్టానికి తగ్గట్టుగానే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నాడు... మాజీ...
ముందే కూసాడు…. పాడి కౌశిక్ అత్యుత్సహాం….
వైరల్ అవుతున్న సంచలన వ్యాఖ్యలు
టిఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ నాకే ...
యూత్ కి ఎన్ని డబ్బులు కావాలన్నా నేను చూసుకుంటా
యూత్ సబ్యులకు 3వేల నుంచి 5 వేలు ఇస్తా ...
మాదన్నపేట యువకునితో...
టి టిడిపి శకం ముగిసినట్లేనా….?
తెలుగుదేశం పార్టీ నట సార్వభౌముడిగా సినీ ప్రేక్షకులు మదిలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ అప్పట్లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అంటూ స్థాపించిన కొద్దీ రోజుల్లోనే జాతీయ...
ఎంతైనా…. వలస వలసే….!
గులాబీలో సీజనల్ నేతలు
గులాబీ పార్టీలో ఉన్న కొంతమంది సీజనల్ నేతలు,వలస నేతల మూలంగా అధిష్టానానికి కొంతమేర తల నొప్పి తయారయిందట వలస నేతలను, సీజనల్ నేతలను అప్పుడున్న రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న...
నేను సీఎం… నువ్వు హోం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ భారీ రాజకీయ కుట్రకు తెరలేచిందా... అనామకులను అందలం ఎక్కిస్తే తిన్నింటి వాసాలు లెక్కబెట్టి అత్యాశకు పోయి బోర్లా పడ్డార... ప్రభుత్వాన్ని కూల్చి తాము కీలకం కావాలని పథకం...
Popular
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.


