తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు: సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ విధించే యోచన లేదని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. కరోన నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని అన్నారు. కరోన కు చికిత్స అందించడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అనుమతిని ఇచ్చామన్న ఆయన అవసరమైతే ఈ ఆసుపత్రుల్లో సైతం ప్రజలు చికిత్స చేసుకోవచ్చన్నారు. అధికంగా పిజులు వసూలు చేస్తే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని ఫిర్యాదులు అందితే సీజ్ చేస్తామని సీఎస్ హెచ్చరించారు.

తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు: సీఎస్ సోమేశ్ కుమార్- news10.app