ప్రసాద్ నాయుడు కుటుంబానికి అండగా ఉంటాం

టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దివి ప్రసాద్ నాయుడు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి తెలంగాణ తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి వికలాంగుల చైర్మన్ వాసుదేవరావు లు హామీ ఇచ్చారు.ప్రసాద్ నాయుడు కుటుంబానికి అండగా ఉంటాం- news10.appశనివారం ప్రసాద్ నాయుడు దశ దినకర్మ రోజు పలువురు వక్తలు మాట్లాడారు చిన్నతనంలోనే గుండెపోటుతో ఆయన మృతి చెందడం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు సీఎం కేసీఆర్ కేటీఆర్ తో మాట్లాడమని వారు ప్రసాద్ నాయుడు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు మండలల ప్రజలు పాల్గొన్నారు.