rknews10
1168 POSTS
Exclusive articles:
కరోనా నివారణకై లో విధులు నిర్వర్తించే వైద్యులు సిబ్బందికి పూర్తి భద్రత – డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రంలో కరోనా నివారణలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, హెల్త్ కేర్ నిపుణుల భద్రత, రక్షణకు అత్యంత ప్రాదాన్యత నివ్వాలని పోలీసు దళాలను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు....
“వైరల్ లోడ్ ” అత్యంత ప్రమాదకరం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను మరింత ప్రబలిస్తున్న " వైరల్ లోడ్ " అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వైద్య...
రైతుల్లో మనోధైర్యం నింపేందుకే
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖమంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు.
ఆదివారం మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు...
కరోనాను ఎదుర్కొందాం – ఆర్థిక మంత్రి హరీశ్ రావు
కరోనా బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు , ఆయన నివాసముంటున్న వసంత్ వ్యాలీ కాలనీ...
దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ నెంబర్ కి కాల్ చేయండి 1930: కిషన్ రెడ్డి
దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ నెంబర్ కి కాల్ చేయండి అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాజకీయాలు పక్కనపెట్టి ,కరోన మహమ్మారిని ఎదుర్కొనేందుకు...
Breaking
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …
డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!
మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాపు ఉద్యమ నేత ఇకలేరు…
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.


