rknews10

1168 POSTS

Exclusive articles:

వరంగల్ లో టెలీ మెడిసిన్

వరంగల్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం లో టెలీ మెడిసిన్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత దేవి ప్రారంభించారు. కొవిడ్ 19 సందర్భంగా క్వారెంటేయిన్...

లాక్ డౌన్ సడలించడం అంతా ఆషామాషీ కాదు

కరోన విజృంభిస్తున్న తరుణం లో లాక్ డౌన్ ను సడలించడం అంతా ఆషామాషీ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్...

పులికి సోకిన కరోనా వైరస్?

న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్ జంతుప్రదర్శనశాలలో ఓ పులికి COVID-19 వైరస్ సోకింది. వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. అంతేకాకుండా మరో ఆరు పెద్ద పులులు అనారోగ్య లక్షణాలను ప్రదర్శిస్తున్నాయని...

దీపాలతో వెలిగిన భారతావని

తమ సోమా జ్యోతిర్గమయా ---- మనం వెలిగించిన జ్ఞాన జ్యోతి దీపాలతో కరోనా చీకట్లు తొలిగిపోవాలి ..

విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఏప్రిల్ 14 త‌ర్వాతే ప్ర‌క‌ట‌న‌

దేశంలో స్కూళ్లు, కాలేజీలు ఇత‌ర విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఈ నెల 14 త‌ర్వాతే నిర్ణయం తీసుకోనున్న‌ట్లు కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ వెల్ల‌డించింది. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ముగియ‌గానే క‌రోనా వైర‌స్...

Breaking

త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య

త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

లైంగికంగా లొంగకుంటే వేధింపులే…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ జిల్లా లో ఆ ఉన్నతాధికారి బరితెగించాడట … తనకు లైంగికంగా లొంగడం లేదని ఓ మహిళా ఉద్యిగిణి ని నిత్యం వేదిస్తున్నాడట … వాట్సాప్ మెసేజ్ లతో బయపెడుతూ తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాడట … సారు గారి గలీజు భాగోతం గూర్చి సదరు మహిళా ఉద్యోగి తన భర్తకు చెబితే నా గూర్చి నీ భర్తకు చెబుతావా…? అంటూ బెదిరింపులకు దిగుతున్నాడట …

డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.
spot_imgspot_img