కబ్జా కహానీ..!

గజం భూమి కొనాలన్న సామాన్యుడు విల విల!

ఏకరాలకొద్ది భూములతో ఉన్నోడు కళకళ…!

దుడ్డున్నోనిదే బర్రె ప్రజాస్వామ్య దేశంలో…!

కబ్జాదారులదే హవా భూమి సంపాదనలో…!

కబ్జాలు,జబర్దస్తీ లు రాజకీయానికి అర్హతలు!

పెట్టకుండ ఉండరిక జనం కిలేరిగి వాతలు…!