సాధ్యమేనా….?

కర్తవ్యం వీరిది….!
ఉద్యమం పేరు వారిది!

వారు, వీరు తలపడితే జరుగుతుంది ‘వార్’…!

స్వతంత్ర భారతావనిలో కారుతున్న నెత్తురు…!

ప్రభుత్వాల పాలనకు పడుతుంది కదా.. అద్దం!

పేద, ధనిక తేడాలు…. సామాజిక అంతరాలు
దేశ ప్రజల మదిలో నిత్యం కలవరాలు…!
మారణహోమాలతో వస్తుందా సమసమాజం…?
దోపిడిలేని ప్రజాస్వామ్యాన్ని చూస్తారా… ఈ జనం?