కరోన…మరొనా

కరోన కరాల నృత్యం…!
అయితేనేం ..బతుకుదెరువు పైనే పేదవాడి చిత్తం..!
రోగం రోగం అంటే కాళీ కడుపు నిండేదెలా..?
సర్కారీ పంపిణీలు కడుపు నింపవు కదా..!
రాసి రాసి కడగడానికి ఏ ధన రాశి ఖర్చు పెట్టాలి..!
మూతికి గుడ్డ కడితే అదే పదివేలు..!
బతుకు పోరాటంలో మూలుగుతున్న వారిపై పిడుగుపాటు..!
కరోన పేదజివితాలకే గ్రహపాటు..!
కరోన జర నువ్వు మొత్తం మరొనా..!
మా పేద జీవితాలను కాల్చొద్దు సరేనా..!

కరోన...మరొనా- news10.app