టీకా…ఒకే

కరోన పోయేందుకే కదా టీకా..
వేసుకుందాం ఇదే సరైన మోకా

మహమ్మారిని తరిమికొట్టేందుకే కదా వ్యాక్సిన్!
భయమెందుకు మనలో జర కొంచెం సోచో… !

పుట్టిన బిడ్డకు పెరిగేవరకు ఎన్ని టీకాలు!
నొప్పి కలిగిన భరించడం లేదా పాపం ఆ చిన్నారులు!

మనకంటే చిన్నారులే నయం కదా….!
ఇకనైనా భయం వీడి…టీకా వేసుకునే బాట పడుదాం!