యాది మరుపు నేతలు…!

ఎత్తుకు పై ఎత్తులు రాజకీయ జిత్తులు
ఒకరిని మించి ఇంకొకరు
పదవి యావ నాయకులు

గెలుపుకోసం ఎంతకైనా తెగించే ఘనులు
ప్రజాసేవ మాత్రం మరిచిపోయే యాదిమరుపు నాయకులు

ఎన్నికల వేళ కనిపించే సీజనల్ నేతలు
గురైరిగి పెట్టకతప్పుదు ప్రజలు ప్రశ్నిస్తూ వాతలు