ఎవరూ.. రారు!

అందరూ.. మేధావులే ఒక్కరు ఆలోచించరు…!
అందరూ ఉద్యమకారులే ఒక్కరు పోరాడరు…!

మౌనం ప్రమాదమని తెలిసిన పెదవి దాటి మాటరాదు…!
జనం గోస తెలిసున్న… పిసరంతయిన వారికోసం మాట్లాడరు…!

ఇక్కడ మేధావి తనం అమ్ముడుపోయింది…!
ప్రశ్నించే తత్వం చచ్చిపోయింది…!

ఎవరు రారు… ఏది చేయరు
మీసమస్యలపై మీరే తిరగబడండి…!

ఎదిరించి నిలబడి పాలకుల పనిపట్టండి…!