నిజమేనా….?

కరోనా మహమ్మారి వదిలేలా లేదట…!

వ్యాక్సిన్లు వచ్చినా గాని లాభమేమి లేదంట…!

బడులు మూసివేసి మరోమారు ఆన్ లైన్…!

బండెడు పిజులు కట్టి తల్లిదండ్రులు బేజారు…!

ఫిజులైతే వచ్చేగాని చదువుకాస్త ఆటకెక్కే…!

సుదీర్ఘ ఆటవిడుపు పిల్లలకు అందొచ్చే….!

కరోనా మహమ్మారి భయమంతా…నిజమేనా..?

తలో మాట చెప్పకుండా అసలు నిజం పాలకులే చెప్పాలి…!