బిజెపి లోకి తీన్మార్ మల్లన్న…

క్యూ న్యూస్ అధినేత ,జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీ లో చేరనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారుఅయింది.ఈనెల 8 న బిజెపి లో చేరనున్నట్లు తీన్మార్ మల్లన్న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బీజేపీ విధానాలకు తాను ఆకర్షితుడనై చేరుతున్నట్లు తెలిపారు.

బిజెపి లోకి తీన్మార్ మల్లన్న...- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here