చెల్లుచీటి…!

జెండా మారు…రంగు, పేరు మారు!

కొత్త పార్టీలు ఎన్ని వచ్చిన స్వభావం అదే కదా…?

దండి కాసులు లేనిది పార్టీ ఎవడు పెట్టునంట?

జనం సొమ్ము దోచుకొని ఎదగడానికి అదో మార్గమంట…!

ఎనకటికి మా తాత ఎల్లగుర్రం ఎక్కేనని…!

తాతల, తండ్రుల పెరుచెప్పి ఓట్లు దండుకుంటారా…?

మీ తాతలు, మీ తండ్రులు ఎం చేశారో చరిత్రే చెబుతుంది..!

వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడుతుంది…!